India vs west indies 2018,T20I : Rohit Sharmas Sixers World Record In 2018 | Oneindia | Oneindia Telugu

2018-11-10 105

Rohit Sharma, who now has 202 sixes, became the 7th batsman to go past 200 sixes in ODIs.
#viratkohli
#RohitSharma
#Indiavswestindies2018
#T20I
#dhoni
#rishabpanth

టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో క్రియేట్ చేస్తోన్న రికార్డ్‌లు అన్నీ ఇన్నీ కావు. ట్రెడిషనల్ టెస్ట్ ఫార్మాట్‌లో తనదైన ముద్ర వేయలేకపోయిన రోహిత్...వన్డే,టీ20ల్లో మాత్రం రికార్డ్‌ల మోత మోగిస్తున్నాడు. సెంచరీల జాబితాలో కోహ్లీ తర్వాతి స్థానంలోనే ఉన్న హిట్‌మ్యాన్...గత నాలుగేళ్ల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన రీతిలో అదరగొడుతున్నాడు. గత రెండేళ్ల నుంచి కెరీర్ బెస్ట్ ఫామ్‌లో ఉన్న రోహిత్ సిక్సర్లు కొట్టడంలో మాత్రం అందరికంటే ముందున్నాడు.